దీన్ని పంచుకోండి:
- Click to share on X (కొత్త విండోలో తెరుచుకుంటుంది) X
- Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఫేస్బుక్
- మరిన్ని
- Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఈమెయిలు
- Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది) Print
- Click to share on LinkedIn (కొత్త విండోలో తెరుచుకుంటుంది) లింక్డ్ఇన్
- Click to share on Pinterest (కొత్త విండోలో తెరుచుకుంటుంది) పింటరెస్ట్
- Click to share on Tumblr (కొత్త విండోలో తెరుచుకుంటుంది) టంబ్లర్
- Click to share on Reddit (కొత్త విండోలో తెరుచుకుంటుంది) రెడ్డిట్




డాక్టర్ గారు ఒక్క సారి గుండెనుంచి వలపుకి వెళ్ళిపోయారు, ఈరెండికి లింక్ ఉందా? ఏం రాయమని మీ ఉద్దేశం అర్ధంకాలా, వివరించండి
శర్మ గారూ, గుండె జబ్బులకు సంబంధించిన టపాలు యధా విధి గా టపా చేయ బడతాయి.
ఈ బ్లాగు సందర్శకులకు, ఎప్పుడూ ఒకే మూసలో పోసిన ఆరోగ్య విషయాలే కాక, వారి మనసును ఉల్లాస పరిచే విషయాలకూ ప్రాముఖ్యత నిచ్చే ఉద్దేశం తో ఈ శీర్షిక ను ప్రత్యేకం గా వారికోసమే, వారి చేతనే సాగిద్దామని ఆలోచన.
ప్రత్యేకించి యువతీ యువకులు ఈ శీర్షిక పై ఉత్సాహం చూపితే వారు కూడా మిగతా ఆరోగ్య విషయాలూ చూసి ఉపయోగ పడతారని నా అభిప్రాయం.
ఈ శీర్షిక కై తగిన స్పందన కోసం ఎదురుచూస్తున్నాను.
చక్కగా రాస్తారు కదా మీరు కూడా, ఓ మంచి టపా ‘ బాగు కోసం రాయ కూడదూ !
డాక్టర్ గారు, యువతకే ఇవ్వాలి ప్రధాన్యం, మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, చూదాం.
అలాగే శర్మ గారూ, ( ఎవరినీ ) ఇబ్బంది పెట్టడం బాగు ఉద్దేశం కాదు కదా !
బాగు బాగు ఎంత బాగున్నది
మీ కవిత మాత్రమె కాదు మీ అభిప్రాయం కూడా
శిశిరానికి చోటీయకు’ అంటారు దేవులపల్లి .
కష్టేఫలి గారు కొంచెం ఇబ్బంది పడ్డారు
అవసరం లేదు మాస్టారు
మనసుకు వార్ధక్యం లేదు
నా బ్లాగ్ నా కావ్యాలు చూడండి
ఆహ్లాదం ఆనందం కోసమే
రెడ్డి గారూ , చక్కగా చెప్ప్పారు.
ఈ సందర్భం లో నవయుగ వైతాళికుడు, కీ.శే. కందుకూరి వీరేశలింగం గారు రాసిన మాటలు గుర్తు కు వస్తున్నాయి.
‘ తలలు బోడులైన తలపులు బోడులా ? ! ‘ అని.
మీ వ్యాఖ్య కు కృతఙ్ఞతలు.
యువతని స్పందించనిద్దాం. అన్నిటికీ మనమేనా? అది నా ఉద్దేశం. మీరిద్దరూ కలిసి నన్ను…….హహహ!!