Our Health

In Our mind on ఏప్రిల్ 27, 2012 at 9:51 సా.

  1. డాక్టర్ గారు ఒక్క సారి గుండెనుంచి వలపుకి వెళ్ళిపోయారు, ఈరెండికి లింక్ ఉందా? ఏం రాయమని మీ ఉద్దేశం అర్ధంకాలా, వివరించండి

    • శర్మ గారూ, గుండె జబ్బులకు సంబంధించిన టపాలు యధా విధి గా టపా చేయ బడతాయి.
      ఈ బ్లాగు సందర్శకులకు, ఎప్పుడూ ఒకే మూసలో పోసిన ఆరోగ్య విషయాలే కాక, వారి మనసును ఉల్లాస పరిచే విషయాలకూ ప్రాముఖ్యత నిచ్చే ఉద్దేశం తో ఈ శీర్షిక ను ప్రత్యేకం గా వారికోసమే, వారి చేతనే సాగిద్దామని ఆలోచన.
      ప్రత్యేకించి యువతీ యువకులు ఈ శీర్షిక పై ఉత్సాహం చూపితే వారు కూడా మిగతా ఆరోగ్య విషయాలూ చూసి ఉపయోగ పడతారని నా అభిప్రాయం.
      ఈ శీర్షిక కై తగిన స్పందన కోసం ఎదురుచూస్తున్నాను.
      చక్కగా రాస్తారు కదా మీరు కూడా, ఓ మంచి టపా ‘ బాగు కోసం రాయ కూడదూ !

  2. బాగు బాగు ఎంత బాగున్నది
    మీ కవిత మాత్రమె కాదు మీ అభిప్రాయం కూడా
    శిశిరానికి చోటీయకు’ అంటారు దేవులపల్లి .
    కష్టేఫలి గారు కొంచెం ఇబ్బంది పడ్డారు
    అవసరం లేదు మాస్టారు
    మనసుకు వార్ధక్యం లేదు
    నా బ్లాగ్ నా కావ్యాలు చూడండి
    ఆహ్లాదం ఆనందం కోసమే

    • రెడ్డి గారూ , చక్కగా చెప్ప్పారు.
      ఈ సందర్భం లో నవయుగ వైతాళికుడు, కీ.శే. కందుకూరి వీరేశలింగం గారు రాసిన మాటలు గుర్తు కు వస్తున్నాయి.
      ‘ తలలు బోడులైన తలపులు బోడులా ? ! ‘ అని.
      మీ వ్యాఖ్య కు కృతఙ్ఞతలు.

      • యువతని స్పందించనిద్దాం. అన్నిటికీ మనమేనా? అది నా ఉద్దేశం. మీరిద్దరూ కలిసి నన్ను…….హహహ!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: