ప్రపంచమంతా ఉన్న తెలుగు మిత్రులందరికీ వందనాలు.
మొదలు పెట్టి మూడు నెలలైనా కాకుండానే అనూహ్యంగా, నాలుగు వేలకు పైగా ‘ హిట్స్’ తో ‘ బాగు ‘ ను ఆదరించి ఉత్సాహం చూపిన, చూపుతున్న మీకు కృతజ్ఞతలతో,
నూతన శ్రీ నందన నామ ఉగాది సంవత్సరము,
మీ జీవితాలను ఆనంద నందనం చేయాలని
ఆశిస్తూ ,
శుభాకాంక్షలతో
సుధాకర్
మీకూ మా “చిన్ని ఆశ” ఉగాది శుభాకాంక్షలు!