11. డయాబెటిస్ లో రెటినోపతీ గురించి !
క్రితం టపాలో కంట్రోలు లో లేని డయాబెటిస్ కాంప్లికేషన్ లలో భాగం గా , కళ్ళ లో వచ్చే మార్పుల గురించి కొంత తెలుసుకున్నాము కదా ! ఈ టపాలో కేవలం డయాబెటిక్ రెటినోపతీ గురించి న వివరాలు , ఈ క్రింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసి తెలుసుకోండి ! ఈ యూ ట్యూబు వీడియో ,రెటినోపతీ గురించిన వివరాలన్నీ సంగ్రహం గా వివరిస్తుంది ( కాక పొతే ఈ వీడియో ఇంగ్లీషు లో ఉంది ! )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !