అభినవ ద్రౌపదులు !
ఎక్కడో కాదు , ఉత్తర భారత దేశం లో , అనేక మంది స్త్రీలు ఒకరి కన్నా ఎక్కువ మంది భర్తల తో ( సంసార ) జీవితం గడుపుతున్నారు ! ఆశ్చర్య కర విషయం ఏమిటంటే , వారు అందరూ , శాంతియుతం గా జీవితం సాగిస్తున్నారు ! ఇక జూదాలు ఏవీ ఆడకుండా , అభినవ మహాభారత యుద్ధం చేయకుండా ఇట్లాగే ” ఆనందం గానే ” ( ???!!! ) జీవితం గడుపుతూ ఉండాలని ఆశిద్దామా ?!!!
ఈ క్రింద వీడియో లింక్ మీద క్లిక్ చేసి , వివరాలు చూడండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !