చదువుకోవడం ఎట్లా ? టపాలన్నీ,సంగ్రహం గా, నోట్సు రూపం లో !

ఈ టపాలో కొత్త విషయాలు కాకుండా , చదువుకోవడం గురించి న ఇప్పటి వరకూ ఉన్న టపాలన్నింటి నుంచీ సంగ్రహం గా నోట్సు రూపం లో ఇవ్వడం జరుగుతుంది ! ఈ నోట్సు జ్ఞాపకం ఉంచుకుంటే , విద్యార్ధులందరికీ ఎంతో ఉపయోగ కరం ! మీరు మీ పాఠాలు చదువుకునే సమయం లో కూడా ఇట్లా నోట్సు రాసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది ! ఒక్కో టపా లో చూసిన వివిధ చిత్రాలను కూడా, మీరు నోట్సు పక్కన ‘ నోట్ ‘ చేసుకోవచ్చు ! తరువాత గుర్తు చేసుకోడానికి ఉపయోగ పడతాయి చిత్రాలు కూడా ! విజయోస్తు !
1 నుంచి 5 చదువుకోవడం ఎట్లా? అనే విషయం గురించి పరిచయం !
చదువుకోవడం ఎట్లా ?2.
సమయం, స్థానం, చూసుకుని, దీక్ష తో చదువుకో !
నీ జీవిత గమ్యాన్ని , సమయానికే చేరుకో !
దిశా నిర్దేశనం !
6. ఆలస్యం , అమృతం ,విషం !
7. ప్రతి పనికీ, వేసుకో పధకం !
నీ జీవితం లో, నీవే ప్రధమం !
పధకం చేస్తుంది ,
నీ లక్ష్యం, సుగమం !
చదువుకోవడం ఎట్లా ?8. చదువుకు పధకమేమిటి ?
టైం చార్ట్ వేసుకోవడం :
ఇప్పుడు మీ చదువు లక్ష్యాలు నిర్ణయించు కోండి :
మరి సమయం అంతా చదువు కేనా ? :
చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ )
మరి నోట్స్ తీసుకోవడం లో జరిగే లాభం ఏమిటి ? :
చదువుకోవడం ఎట్లా ? 10. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?
చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ )
1. మొదట ఎంత సమయం , ఏ సబ్జెక్ట్ కు వినియోగించాలి అనే విషయం నిర్ణయించు కున్నాక , ఆ విషయాలు విపులం గా ఒకే చోట మీకు గుర్తు గా ఉండే చోట నోట్ చేసుకోండి.
2. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి ?:
3. స్కూల్ లోనూ , కాలేజీలో నూ ఉండే వివిధ వ్యాపకాలకు సిద్ధ పడండి ! :
మీ చదువును, కేంద్ర బిందువు గా చేసుకోండి !
చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు !
మరి చదువుకునేందుకు, చోటు ఎట్లా ఉండాలి ?
కలిసి చదువుకుంటే, కలిగే ( చెడు ) ప్రభావాలు ఏమిటి ? :
చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ?
కావలసినవి : చిన్న క్లాసులలో :
పెద్ద క్లాసులు , లేదా కాలేజీ లో లెక్చర్లకు :
శ్రవణ కుమారులవ్వాలి, విద్యార్ధు లందరూ ! :
మీదైన శైలి ని అభివృద్ధి చేసుకోండి ! ( అదరాలి మీ స్టైల్ ! ) :
చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?
పోలికలు మంచిదే !
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం :
నోట్సు తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి 5R లు అంటే అయిదు R లు : Record,Reduce, Recite, Reflect, and Review ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో !
చదవడం ఎట్లా ? 15/ 16. పాఠ్య పుస్తకాలు సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ?
S Q R 4. ( R4= RRRR ) ?
చదువుకోవడం ఎట్లా ? 17. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
మరి పరీక్షలు కొద్ది నెలలో , కొన్ని వారాలో ఉన్నప్పుడు ఎట్లా చదవాలి ?
1. పద-చిత్రాల జత : అంటే ఇమేజ్ -వర్డ్ అసోసియేషన్ :
చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
చూడకుండా రాసి , తరువాత పోల్చడం :
కధ చెప్పడం : అంటే స్టోరీ టెల్లింగ్ :
చదువుకోవడం ఎట్లా? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
సంక్షిప్తాక్షరాలూ , పొట్టి పదాలు : దీనినే ఆంగ్లం లో నెమొనిక్స్ , యాక్రోనిమ్స్ అని కూడా అంటారు !
చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
చూడకుండా రాసి , తరువాత పోల్చడం :
కధ చెప్పడం : అంటే స్టోరీ టెల్లింగ్ :
చదువుకోవడం ఎట్లా ? 20. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ?
1. పరీక్ష ల కోసం తీసుకునే జాగ్రత్తలు , పరీక్ష ముందు రోజు నుంచే ప్రారంభం చేయాలి , తప్పని సరిగా ! పరీక్ష ముందు రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు తప్పని సరిగా నిద్ర పోవాలి , ఎట్టి పరిస్థితి లోనూ !
చదువు కోవడం ఎట్లా ? 20. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
ఎనాలజీ లేదా సామ్యాల తో చదవడం :
ఆంటోనిమ్స్ :
సినానిమ్స్ :
పదే పదే వల్లె వేయడం అంటే రిపిటీషన్ :
ఏ పధ్ధతి ఉపయోగించాలి ? :
అదే విధం గా చదువులోనూ , లక్ష్యం : నేర్చుకోవడం , పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించడం మీదనే విద్యార్ధి దృష్టి ఎప్పుడూ కేంద్రీకరించాలి ! ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి , తనకు ఏ పధ్ధతి వీలు అయితే దానిని అనుసరించ వచ్చు !
చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే ఎక్కువ లాభం ?
రాత పరికరాలు సిద్ధం చేసుకోవడం :
ఆహారం, నీరూ :
పరీక్షా పధ్ధతి గురించి ముందే తెలుసుకోవడం :
చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి ?
1. ప్రశ్నా పత్రం లో ఉన్న సూచనలూ , నిబంధనలూ శ్రద్ధ గా చదివి , సందేహాలుంటే , మొహమాట పడకుండా , ఇన్విజిలేటర్ ను అడగాలి !
2. శ్వాస సహజం గా తీసుకోవడం మర్చి పోకూడదు ! :
3. పశ్నా పత్రాన్ని సర్వే చేయడం ! :
4. ప్రతి ప్రశ్ననూ, తప్పని సరిగా, విపులం గా చదవాలి :
చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం, ఏం చేయాలి ?
వ్యాస పధ్ధతి లో రాసే జవాబులకు :
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ , నిజం – తప్పు ( ట్రూ ,ఫాల్స్ ) ప్రశ్నల కు సమాధానాలు రాసే సమయం లో కూ
పరీక్ష హాలు లో, ఇతర విద్యార్ధులను పట్టించు కోక పోవడం :
చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక, కర్తవ్యం ఏమిటి ?
గతం గతాహి :
పరీక్ష ఫలితం విఫలం అయితే, అంటే, ఫెయిల్ అవుతే ! : ఏ మాత్రం విచారించకండి ! కొంత నిరుత్సాహం ఉండడం సహజమే ! కానీ ఆ నిరుత్సాహం, తాత్కాలికమే అవ్వాలి ! నిరాశా నిస్పృహలకు లోనవ్వ కూడదు !
చదువుకోవడం ఎట్లా ? 26. పరీక్షలయ్యాక కర్తవ్యం ఏమిటి ? (2)
చదువుకోవడం ఎట్లా ?27. విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ )
మరి సహజమైన స్ట్రెస్ కూ , హాని కరమైన ( డి ) స్ట్రెస్ కూ తేడా ఎట్లా కనుక్కోవాలి ?
ఈ రకమైన స్ట్రెస్ ను వదిలించుకోడానికి మార్గం లేదా ?
చదువుకోవడం ఎట్లా? 28. వత్తిడి కి చికిత్స ఏమిటి?
1. బాగా ఊపిరి తీసుకోవడం అంటే డీప్ బ్రీదింగ్ :
మరి ఈ ఊపిరి తీసుకోవడం ఎట్లా చేయాలి ?
సీన్ మార్చడం :
ఉత్పత్తి ఎక్కువ చేయడానికి , విరామం తప్పని సరి :
చదువుకోవడం ఎట్లా?. 29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి?
1. వత్తిడి లక్షణాలు గమనించడం :
2. చంకింగ్ chunking తో వత్తిడి తగ్గించుకోవడం ! :
3. పనులు దాట వేయడం, అంటే వాయిదా వేయడం మానుకోవాలి :
4. వీలు కాదని చెప్ప గలగడం :
5. ఆరోగ్యం అశ్రద్ధ చేయకూడదు : సమ తుల్యమైన ఆహారం, వ్యాయామం , వ్యసనాలకు దూరం , దైవ ప్రార్ధన , నిద్ర.
30. మరి, మానవ మెదడు సామర్ధ్యం ఏమిటి?
31. మన మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా రెండు రకాలు గా నిక్షిప్తం చేయబడి ఉంటాయి ! ఒకటి తాత్కాలిక జ్ఞాపకాలు, రెండు శాశ్వత జ్ఞాపకాలు !
1. తాత్కాలిక జ్ఞాపకాలు, దీనినే వర్కింగ్ మెమరీ లేదా, షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు , కొన్ని స్వల్పమైన తేడాలతో !
2. శాశ్వత జ్ఞాపకం లేదా పర్మనెంట్ మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ:
చదువుకోవడం లో, నేర్చుకోవడం లో ఏ జ్ఞాపకాలు ముఖ్యం ?:
32. చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ?
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ :
2. ఫోన లాజికల్ లూప్ : అంటే శబ్ద గ్రాహక వలయం :
3. విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ :
4. ఎపిసోడిక్ బఫర్ :
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సరిగా పనిచేయాలంటే ఏకాగ్రత అనివార్యం !
చదువుకోవడం ఎట్లా ? 33. వర్కింగ్ మెమరీ ని పెంచుకోవడం ఎట్లా ?
1. చంకింగ్:
2. మెమరీ గేమ్స్ :
3. పలు రకాలైన ప్రేరణ సాధన చేయడం :
4. వత్తిడి నివారణ చర్యలు పాటించడం :
చదువుకోవడం ఎట్లా ? 34/35
1. శ్రద్ధా శ్రవణం ( యాక్టివ్ లిజనింగ్ ) :
2. నోట్సు చదివే సమయం లో వివిధ పద్ధతులను అనుసరించడం !
3. ఫ్లాష్ కార్డులు ఉపయోగించడం :
4. క్రమం గా చదువుకోవడం :
5. మెదడు ఆరోగ్యం చూసుకోవాలి :
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !