Our Health

11. డయాబెటిస్ లో, రెటినోపతీ గురించి !

In మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 29, 2013 at 7:45 సా.

11. డయాబెటిస్ లో రెటినోపతీ గురించి ! 

క్రితం టపాలో కంట్రోలు లో లేని డయాబెటిస్ కాంప్లికేషన్ లలో భాగం గా , కళ్ళ లో వచ్చే మార్పుల గురించి కొంత తెలుసుకున్నాము కదా ! ఈ టపాలో కేవలం  డయాబెటిక్ రెటినోపతీ  గురించి న వివరాలు , ఈ క్రింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసి తెలుసుకోండి ! ఈ యూ ట్యూబు వీడియో ,రెటినోపతీ  గురించిన వివరాలన్నీ సంగ్రహం గా వివరిస్తుంది ( కాక పొతే ఈ వీడియో ఇంగ్లీషు లో ఉంది ! ) 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. చదివేసి కామెంట్లు వ్రాయనందుకు క్షమించాలి…ఈ సారి మరింత మంచి టాపిక్ తీసుకున్నారు..డాక్టర్లకే కొన్ని విషయాలు తెలీవు కళ్ళకు సంబందించి..చాలా కష్టమే వివరించడం…చాలా శ్రమ తీసుకుంటున్నారు…థాంక్యూ…వెరీ మచ్…

  2. అంత మాట అనకండి ప్రసాదు గారూ , బిజీ ప్రొఫెషన్ కదా ! మన తెలుగు లో వైద్య విషయాలు తెలియ చేయాలనే ఈ ప్రయత్నం ! శ్రేయోభిలాషులకు ” బాగు ” గురించి చెబుతూ ఉండండి , వీలున్నప్పుడు ! అట్లాగే మీ సలహాలూ , సూచనలూ కూడా తెలియచేస్తూ ఉండండి !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: