ఉత్తేజం ( మోటివేషన్ ).

మన జీవితం లో మనం, ప్రతి పని చేయడానికీ , ఏదో ఒక రకమైన ఉత్తేజం పొందాలి. మనలో కొందరు , ఉన్న దాని తో సంతృప్తి చెందుతూ ఉంటే, ఇంకొందరు నిత్యం, ఉత్తేజం పొందుతూ, నూతన కార్యక్రమాలలో పాల్గొంటూ , కొత్త గా యాక్టివిటీస్ ను పెంచుకుంటూ, జీవితం లో, ఎప్పుడూ , బిజీ గా ఉంటూ ఉంటారు.
చాలా మంది , అత్యంత శక్తి వంతులు గా, అంటే ప్రతిభా సామర్ధ్యాలు ఉండీ , స్తబ్దు గా ఉన్న చోటనే ఉండడం, ఏమాత్రం పెరుగుదల, అభివృద్ధి లేక ‘ ఎదుగూ , బొదుగూ ‘ లేని జీవితాలు గడుపుతూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం ఉన్నా, వారిలో ముఖ్యం గా లోపించేది ఉత్తేజం లేక మోటివేషన్.
మరి మానవులను, మానవ జీవితాలనూ ఇంతగా ప్రభావితం చేసే ఈ ఉత్తేజం గురించి వివరం గా తెలుసుకుందాము, అందరమూ ఉత్తేజం పొందుదాము, వచ్చే టపా నుంచి !
Good going
Sharma gaaru,
Hope it is cooling down now!